ETV Bharat / city

ఎంజీబీఎస్‌ - జేబీఎస్‌ మెట్రోరైలును ప్రారంభించనున్న సీఎం

author img

By

Published : Feb 4, 2020, 4:24 PM IST

Updated : Feb 4, 2020, 4:44 PM IST

HYDERABAD METRO
HYDERABAD METRO

16:20 February 04

ఎంజీబీఎస్‌ - జేబీఎస్‌ మెట్రోరైలును ప్రారంభించనున్న సీఎం

  • Hon’ble CM Sri KCR Garu will inaugurate the JBS-MGBS Metro 🚇 line on 7th Feb at 4pm

    This will take the total length of Hyderabad Metro Rail to 67 KM @ltmhyd @hmrgov

    — KTR (@KTRTRS) February 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

 హైదరాబాద్ మెట్రో రైలు ఎంజీబీఎస్ - జేబీఎస్ మార్గం ఈ నెల ఏడో తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఏడో తేదీన సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు.  

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ మేరకు ట్విట్టర్​లో పేర్కొన్నారు. హైదరాబాద్​లో మొత్తం 67 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ అందుబాటులోకి రానుంది.

ఇదీ చూడండి: 7న మేడారం జాతరకు సీఎం కేసీఆర్

Last Updated : Feb 4, 2020, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.