అడవులు కోల్పోకుండా, గిరిజనుల హక్కులు రక్షించేలా తానే స్వయంగా రంగంలోకి దిగి పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంత్రి మండలి, అటవీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో గ్రామాలకు వెళ్లి గిరిజనుల సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. ప్రజా దర్భార్ నిర్వహించి నిబంధనల ప్రకారం గిరిజనులకు పోడు భూముల పట్టా అందిస్తామని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి : కర్ణాటకీయం లైవ్: బలపరీక్షపై రెండో రోజు చర్చ