ETV Bharat / city

నూతన సచివాలయ భవన నమూనాపై సీఎం కేసీఆర్​ సమీక్ష - కొత్త సచివాలయం నమూనాపై కేసీఆర్​ కసరత్తు

CM KCR REVIEW
నూతన సచివాలయ భవన నమూనాపై సీఎం కేసీఆర్​ సుధీర్ఘ సమీక్ష
author img

By

Published : Aug 4, 2020, 3:40 PM IST

Updated : Aug 5, 2020, 1:51 AM IST

15:38 August 04

నూతన సచివాలయ భవన నమూనాపై సీఎం కేసీఆర్​ సమీక్ష

కొత్త సచివాలయ నిర్మాణం, నీటిపారుదల శాఖ పునర్​ వ్యవస్థీకరణలపై సీఎం కేసీఆర్​ మంగళవారం సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న 2 గంటల నుంచి దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు ఈ సమీక్ష జరిగింది. నీటిపారుదల శాఖలో పాలనాపరమైన మార్పులపై సమగ్రంగా చర్చించారు. మంత్రి మండలి భేటీ ఎజెండాలో దీన్ని కూడా చేర్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలో మంత్రి ప్రశాంత్​రెడ్డి, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్​లు పాల్గొన్నారు. 

ఇవీచూడండి: సచివాలయం హుందాగా, సౌకర్యవంతంగా ఉండాలి: సీఎం

Last Updated : Aug 5, 2020, 1:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.