30 రోజుల కార్యచరణ ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, డీపీఓలు, డీఎల్పీఓలు పాల్గొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, గ్రామాభివృద్ధిపై 30 రోజుల్లో వచ్చిన మార్పుపై జిల్లా పాలనాధికారుల నివేదికలను పరిశీలిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులకు కేసీఆర్.. దిశా నిర్దేశం చేయనున్నారు.
- ఇదీ చూడండి : ఈఎస్ఐ కుంభకోణంలో రెండో రోజు అనిశా విచారణ