ETV Bharat / city

polavaram: ఏపీ సీఎం జగన్​ పోలవరం పర్యటన వాయిదా - సీఎం జగన్‌ వార్తలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ​(cm jagan).. పోలవరం పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలించని కారణంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ap cm jagan
ap cm jagan
author img

By

Published : Jul 13, 2021, 3:59 PM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ (cm jagan) రేపటి పోలవరం ప్రాజెక్టు(polavaram project) పర్యటన వాయిదా పడింది.. వాతావరణం అనుకూలించని కారణంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి జగన్... రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించి... ప్రాజెక్టు పనులు, ఎగువ కాఫర్ డ్యామ్ కారణంగా గోదావరి బ్యాక్ వాటర్(godavari back water) ప్రభావం, ముంపు గ్రామాలను పరిశీలించాలనుకున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పర్యటనలో మార్పులు జరిగాయి. పోలవరాన్ని ఎప్పుడు సందర్శించేదీ.. తేదీ ఖరారు కావాల్సి ఉంది.

ఇదీచూడండి: YS SHARMILA: వైఎస్ షర్మిల కంటతడి? ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.