ఏపీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్ (CM JAGAN) రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పుస్తకం ఆవిష్కరించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పుస్తకం విడుదల చేయనున్నారు.
రెండేళ్ల పాలనపై వైకాపా సర్కార్ చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలతో కూడిన పుస్తకాన్ని ప్రజలకు నివేదించనున్నారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి, పాలనలో సాధించిన ప్రగతిని పుస్తక రూపంలో విడుదల చేయనున్నారు.
ఇవీ చూడండి : తుగ్లక్ నిర్ణయాలతో విద్యార్థుల జీవితాలతో సీఎం జగన్ చెలగాటం : లోకేశ్