ETV Bharat / city

AP cm jagan on floods: వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష.. సహాయక చర్యలపై ఆరా - రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరం

ఏపీలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో(cm jagan review on floods affected districts) సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి జగన్​ సమీక్షించారు. వరద ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై ఆరా తీశారు. వరద బాధితులకు అందిస్తున్న సాయంపై చర్చించారు.

AP cm jagan on floods
వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష
author img

By

Published : Nov 22, 2021, 4:56 PM IST

ఏపీలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో(AP cm jagan review on floods) సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి జగన్​ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయకచర్యలు, బాధితులకు అందించాల్సిన సాయంపై చర్చించారు.

వరద బాధితులకు నిత్యావసరాలు, ఆర్థికసాయం అందిచాలని కలెక్టర్లను సీఎం జగన్( ap cm jagan on floods) ఆదేశించారు. ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, జలవనరులశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ కమిషనర్‌ కె.కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..:

Rains in andhra pradesh today: చిత్రావతి నదిలో చిక్కుకున్న జేసీబీ.. సాయం కోసం 9మంది ఎదురుచూపు

Free groceries to flood people: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఉచితంగా నిత్యావసరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.