ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం సాయం - రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం సాయం

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి ఏపీ సీఎం జగన్‌ స్పందించారు. భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునగగా... వెంటనే స్పీడ్ బోట్లు పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

cm-jagan-orders-to-send-speed-boats-to-hyderabad
రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం సాయం
author img

By

Published : Oct 19, 2020, 8:59 PM IST

భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్​కు స్పీడ్​ బోట్లు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన జగన్​.. రాష్ట్రానికి అవసరమైన స్పీడ్ ​బోట్లు, సహాయ బృందాలను వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి : వరద గుప్పిట్లోనే పాతబస్తీ కాలనీలు.. అల్లాడుతున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.