ETV Bharat / city

తెలంగాణ గవర్నర్​ను కలిసిన ఏపీ సీఎం జగన్​ - jagan

హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ నరసింహన్​ను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కలిశారు

తెలంగాణ గవర్నర్​ను కలిసిన సీఎం జగన్​
author img

By

Published : Aug 1, 2019, 9:20 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమైయ్యారు. దాదాపు గంటకు పైగా వీరు భేటీ అయ్యారు. విభజన సమస్యలపై త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశం కానున్న నేపథ్యంలో ఇరువురి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. విభజన సమస్యలతో పాటు.... తెలుగు రాష్ట్రాలలో నీటి సమస్యలపై చర్చించినట్లు సమాచారం

నాలుగు రోజుల్లోనే..4 లక్షలకు పైగా దరఖాస్తులు

Intro:చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలం లోని చైతన్య పురం గ్రామం లో తెల్ల వారు జామున వచ్చిన ఏనుగులు...పంట పొలాల్లో తిరుగుతూ అలజడి సృష్టించాయి అని రైతులు చెబుతున్నారు. చేతికి అందిన పంట ను సుమారు పది ఏనుగుల గుంపు తొక్కే యడం తో...పూర్తిగా నష్ట పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Body:గడిచిన కొన్ని రోజులు గా మండలం లోని మామండూరు, గుండ్లల కలవ గ్రామాల సమీపంలోని పంట పొలాలు మామిడితోపులు అరటి తోపుల పై సుమారు 10 ఏనుగులు రాత్రి వేళల్లో వచ్చి పొలాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ పంట నష్టం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. రాత్రిలో నిద్రలేకుండా కాపలా కాస్తున్నామని గ్రామంలోని ప్రజలు తెలుపుతున్నారు. సత్వరమే అటవీ అధికారులు స్పందించి తమ ను ఏనుగుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారుConclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.