'ప్రభుత్వ లెక్కలకు... క్షేత్రస్థాయి నిర్మాణాలకు పొంతన లేదు'
'ప్రభుత్వ లెక్కలకు... క్షేత్రస్థాయి నిర్మాణాలకు పొంతన లేదు' - batti on double bed room houses
రెండు పడకల గదుల ఇళ్ల విషయంలో ప్రభుత్వ లెక్కలకు... క్షేత్రస్థాయిలో నిర్మాణాలకు పొంతన లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్ని రోజులైన ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాల పరిశీలన తర్వాత భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి...
!['ప్రభుత్వ లెక్కలకు... క్షేత్రస్థాయి నిర్మాణాలకు పొంతన లేదు' clp leader batti vikramarka interview on double bed room houses visit](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8836330-635-8836330-1600349282099.jpg?imwidth=3840)
clp leader batti vikramarka interview on double bed room houses visit
'ప్రభుత్వ లెక్కలకు... క్షేత్రస్థాయి నిర్మాణాలకు పొంతన లేదు'
ఇవీ చూడండి: 'మొత్తం పరిశీలన పూర్తయ్యాకే సంతృప్తి చెందానా లేదా చెప్తా...'