Closure of flyovers in Hyderabad today: ‘షబ్-ఏ-బరాత్’ సందర్భంగా హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్డు (పీవీఎన్‌ఆర్ మార్గ్)తో సహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు (గ్రీన్‌లాండ్, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మినహా) శుక్రవారం రాత్రి 10 గంటల తరువాత మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ అదనపు కమిషనర్ తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకొన్నామని ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: కారు మా బంధువులకు చెందినది.. బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే షకీల్