భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద జస్టిస్ ఎన్వీ రమణకు తితిదే ఛైర్మన్, ఈవో స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వామి వారి ఏకాంత సేవలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Jagan: దిల్లీలో ఏపీ సీఎం జగన్.. కేంద్రమంత్రులతో భేటీ..