ETV Bharat / city

Donation For Flood Victims: వరద బాధితులకు అండగా అగ్ర హీరోలు - Junior NTR donation

donations to the flood victims: ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ నటులు ముందుకొచ్చారు. తమ వంతు సాయం చేసి ఉదారతను చాటుకున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు.

Donation For Flood Victims
Donation For Flood Victims
author img

By

Published : Dec 1, 2021, 8:50 PM IST

Chiranjeevi Donation For Flood Victims: వరద బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ముందుకొచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల విరాళం ప్రకటించారు. హీరో మహేశ్ బాబు కూడా రూ.25 లక్షల విరాళం ఇవ్వన్నునట్లు ట్విటర్ వేదికగా తెలిపారు.

  • Pained by the wide spread devastation & havoc caused by floods & torrential Rains in Andhra Pradesh. Making a humble contribution of Rs.25 lacs towards Chief Minister Relief Fund to help aid relief works. @ysjagan @AndhraPradeshCM pic.twitter.com/cn0VImFYGJ

    — Chiranjeevi Konidela (@KChiruTweets) December 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Junior NTR Donation For Flood Victims: వరద బాధితుల సహాయార్థం జూనియర్ ఎన్టీఆర్‌ విరాళం ప్రకటించారు. రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా వెల్లడించారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయాననన్న జూ.ఎన్టీఆర్‌.. వారు కోలుకునేందుకు తన వంతు చిన్న సాయం చేస్తున్నట్లు చెప్పారు.

  • Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery.

    — Jr NTR (@tarak9999) December 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: movie ticket prices increase: సినిమా టికెట్ల ధరల పెంపునకు గ్రీన్​సిగ్నల్​.. ఎంతంటే...?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.