ETV Bharat / city

అబిడ్స్​ జీపీవోలో గ్లోబల్​ హ్యాండ్​ వాషింగ్​ డే వేడుకలు - hyderabad latest news

హైదరాబాద్​ అబిడ్స్​ జీపీవో కార్యాలయంలో గ్లోబల్​ హ్యాండ్​ వాషింగ్​ డేను పురస్కరించుకుని చేతులు కడుక్కోవడంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు హ్యాండ్​ వాష్​కు సంబంధించిన స్పెషల్​ కవర్​ను ఆవిష్కరించారు.

Hand_Washing_Day latest news
అబిడ్స్​ జీపీవోలో గ్లోబల్​ హ్యాండ్​ వాషింగ్​ డే వేడుకలు
author img

By

Published : Oct 15, 2020, 6:45 PM IST

తరచూ చేతిని కడుక్కోవడం వల్ల ఎటువంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంచవచ్చని తెలంగాణ చీఫ్​ పోస్ట్​మాస్టర్​ రాజేంద్రకుమార్​ అన్నారు. గ్లోబల్​ హ్యాండ్​ వాషింగ్​ డేను పురస్కరించుకుని హైదరాబాద్ అబిడ్స్​ జీపీవో కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హ్యాండ్​ వాష్​కు సంబంధించిన స్పెషల్​ కవర్​ను రాజేంద్రకుమార్​ ఆవిష్కరించారు.

ఏదైనా పని చేసినప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల మన ప్రాణాలతో పాటు పక్కవారి ప్రాణాలనూ కాపాడవచ్చని రాజేంద్రకుమార్​ తెలిపారు. గ్లోబల్​ హ్యాండ్​ వాష్​ డే సందర్భంగా పోస్టల్​ శాఖ ద్వారా ప్రతి ఒక్కరికి హ్యాండ్​ వాష్​పై అవగాహన కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.