హైదరాబాద్ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్‌పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కథ ఇస్తానని చెప్పి రూ.13.50 లక్షలు తీసుకుని మోసం చేశారని జెమిని ఎఫ్ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. సినిమా కథ, డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 406, 420 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: సైబర్ మోసాల్లో కిలేడి... స్కూళ్ల ఫొటోలే అస్త్రం...