చైనాను అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ కన్నా ఆంధ్రప్రదేశ్లో వైకాపా వైరస్ ఇంకా భయంకరమైనదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ వైరస్ 8 నెలల్లోనే రాష్ట్రాన్ని చెల్లాచెదురు చేసిందని ధ్వజమెత్తారు. ఏపీ అంటేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారని.. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు.
విశాఖ మిలీనియం టవర్లోని కంపెనీలను తరిమేసి.. ఐటీ ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సొంతంగా ఒక్క భవనం కట్టుకోలేనివాళ్లు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా అని ఎద్దేవా చేశారు.
-
ఒక్క కంపెనీని తెచ్చే సమర్ధత లేదు. యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాదు. అలాంటి మీకు... విశాఖలో లక్షణంగా ఐటి ఉద్యోగాలు చేసుకుంటున్న 18,000 మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారు? సొంతంగా ఒక భవనం కూడా కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా? (3/3)
— N Chandrababu Naidu (@ncbn) February 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఒక్క కంపెనీని తెచ్చే సమర్ధత లేదు. యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాదు. అలాంటి మీకు... విశాఖలో లక్షణంగా ఐటి ఉద్యోగాలు చేసుకుంటున్న 18,000 మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారు? సొంతంగా ఒక భవనం కూడా కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా? (3/3)
— N Chandrababu Naidu (@ncbn) February 8, 2020ఒక్క కంపెనీని తెచ్చే సమర్ధత లేదు. యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాదు. అలాంటి మీకు... విశాఖలో లక్షణంగా ఐటి ఉద్యోగాలు చేసుకుంటున్న 18,000 మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు ఎవరిచ్చారు? సొంతంగా ఒక భవనం కూడా కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా? (3/3)
— N Chandrababu Naidu (@ncbn) February 8, 2020
-
సింగపూర్ కన్సార్షియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ , ఆసియా పేపర్ అండ్ పల్ప్, రిలయన్స్... అన్నీ క్యూ కట్టాయి 8 నెలల్లోనే. ఇది చాలదన్నట్టు అమరావతిలో సచివాలయం ఉండగా విశాఖ మిలీనియం టవర్ లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారంట. (2/3)
— N Chandrababu Naidu (@ncbn) February 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">సింగపూర్ కన్సార్షియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ , ఆసియా పేపర్ అండ్ పల్ప్, రిలయన్స్... అన్నీ క్యూ కట్టాయి 8 నెలల్లోనే. ఇది చాలదన్నట్టు అమరావతిలో సచివాలయం ఉండగా విశాఖ మిలీనియం టవర్ లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారంట. (2/3)
— N Chandrababu Naidu (@ncbn) February 8, 2020సింగపూర్ కన్సార్షియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ , ఆసియా పేపర్ అండ్ పల్ప్, రిలయన్స్... అన్నీ క్యూ కట్టాయి 8 నెలల్లోనే. ఇది చాలదన్నట్టు అమరావతిలో సచివాలయం ఉండగా విశాఖ మిలీనియం టవర్ లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారంట. (2/3)
— N Chandrababu Naidu (@ncbn) February 8, 2020
ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లాలో నిర్భయ తరహా ఘటన...