సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేష్ మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. కార్మికులు, రైతులు, నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం మల్లేష్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మల్లేష్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: అవినీతికి అడ్డుకట్ట.. పారదర్శకతకు పెద్దపీట