ETV Bharat / city

Chandrababu news: రైతు కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు - రైతు కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు

Chandrababu news: ఏపీలోని గుంటూరు జిల్లా పెద్దపరిమిలో.. ఓ రైతు కుమారుడి వివాహానికి తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. వధూవరులిద్దరినీ చంద్రబాబు ఆశీర్వదించి వారితో కలిసి ఫొటోలు దిగారు.

chandrababu naidu attends farmer son's marriage
రైతు కుమారుడి వివాహానికి చంద్రబాబు
author img

By

Published : Dec 24, 2021, 8:23 PM IST

Chandrababu news: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్ద పరిమిలోని ఓ వివాహ వేడుకకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రైతు విజయ్ కుమారుడు చైతన్య పెళ్లికి హాజరైన చంద్రబాబు.. వధూవరులను ఆశీర్వదించారు. చంద్రబాబు రాకను గమనించిన బంధుమిత్రులంతా జై అమరావతి.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.

వారి నినాదాలకు బాబు చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు. తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రైతులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని చంద్రబాబుకు స్వాగతం పలికారు. రైతుల నినాదాలతో తెదేపా అధినేత కారు దిగి వారికి అభివాదం చేశారు.

రైతు కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు
ఇదీ చూడండి: Revanth Reddy on paddy procurement: 'ఆ పదివేల కోట్లు మాకివ్వండి.. మేమే ధాన్యం కొంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.