ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలాన్నీ(Central govt extend cs sameer sharma tenure) కేంద్రం పొడిగించింది. ఆయన సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2022 మే 31 వరకు సమీర్ శర్మ సీఎస్‌గా కొనసాగనున్నారు.
ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలన్నీ ఆరు నెలలు పొడిగించాలని(CS Sameer Sharma gets six months extension ) కోరుతూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. నవంబర్ 2న కేంద్రానికి లేఖ రాశారు. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ఇదీ చదవండి: తల్లిదండ్రులూ బహుపరాక్... మాదకద్రవ్యాల వలలో యువత