ETV Bharat / city

అవగాహన రాహిత్యంతోనే కేంద్రంపై విమర్శలు: కిషన్​రెడ్డి - మనికేశ్వరి​నగర్​లో కేంద్ర మంత్రి పర్యటన

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం తప్పకుండా సాయం అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ కేంద్ర బృందం అంచనా వేయడానికి రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు అవగాహన లేక కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మనికేశ్వరి​నగర్​లో వరద ముంపు ప్రాంతాలను ఆయన సందర్శించారు.

central minister kishan reddy said trs minister Criticism on central funds
అవగాహన లేక కేంద్రంపై విమర్శలు: కిషన్​రెడ్డి
author img

By

Published : Oct 22, 2020, 12:13 PM IST

అవగాహన లేక కేంద్రంపై విమర్శలు: కిషన్​రెడ్డి

హైదరాబాద్ తార్నాక డివిజన్ మనికేశ్వరి​నగర్​లో వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. బాధితులను పరామర్శించి ఆదుకుంటామని పేర్కొన్నారు.

వరద నష్టం అంచనా వేయడానికి ఈరోజు కేంద్ర బృందం రాష్ట్రానికి చేరుకుందని తెలిపారు. ఎప్పుడు వరదలు ముంచెత్తినా ముందుగా వరద బాధితులకు రాష్ట్రం సహాయం చేయాలని కోరారు.

వరద నష్టం అంచనాను కేంద్రానికి పంపిస్తే నిధులు మంజూరు చేస్తారని పేర్కొన్నారు. ఈ సంప్రదాయం మొదటి నుంచి ఉందన్నారు. మంత్రులకు అవగాహన లేక కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని చురకలంటించారు.

ఇదీ చూడండి : కిడ్నాప్ చేసిన గంటకే బాలుడి హత్య: ఎస్పీ కోటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.