ఏపీలోని విశాఖ జిల్లా మునగపాకలో సంక్రాంతి సంబురాల్లో భాగంగా నిర్వహించిన గుర్రపు, ఎడ్ల పందేలు ఆకట్టుకున్నాయి. సంతబయలు యూత్, గ్రామ ప్రజల సహకారంతో.. సీతారామ అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సం సందర్బంగా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పోటీలను చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్థులు తరలివచ్చారు.
ఏపీలోని విశాఖలో అదిరిన గుర్రపు పందేలు - మునగపాక ఎడ్ల పందేలు న్యూస్
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ అంగరంగవైభవంగా జరగింది. కోడి, ఎడ్లు, గుర్రపు పందేలతో పల్లెలన్నీ సందడిగా మారాయి. విశాఖ జిల్లా మునగపాకలో నిర్వహించిన గుర్రపు, ఎడ్ల పందేలు చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఏపీలోని విశాఖలో అదిరిన గుర్రపు పందేలు