రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌పై నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు వీగిపోయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ గంగులపై 2018లో కరీంనగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు విచారించే నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.. తగిన సాక్ష్యాలు లేకపోవడంతో గంగులపై కేసులను కొట్టివేసింది.
ఇదీ చూడండి: ఖమ్మంలో పర్యటించనున్న బండి సంజయ్, తరుణ్‌చుగ్