'కొవిడ్ సోకిన వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు రాదు..'
కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న వారు రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని... లేకపోతే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని సీనియర్ హృద్రోగ నిపుణుడు డాక్టర్ రమేష్ సూచిస్తున్నారు. కొవిడ్ బారిన పడిన వారు వైద్యుల సూచన మేరకు అవసరమైతే కొన్నిరోజులు రక్తం పలచన చేసే బ్లడ్‌తిన్నర్స్ వాడాలని సూచించారు. కరోనా భాధితుల్లో రక్తం గడ్డకట్టే గుణం ఇటీవల ఎక్కువగా కనిపిస్తోందని వివరించారు. ఇప్పటికే గుండె జబ్బులు ఉండి.. మందులు వాడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దని... వ్యాక్సిన్‌కు ఆ మందుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్న డాక్టర్ రమేష్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
cardiologist doctor ramesh about heart attack on covid patients
ఇదీ చూడండి: ఆక్సిజన్ కొరతతో 8 మంది కరోనా రోగులు మృతి