Car washed away: ఏపీలోని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో పడమటి వాగులో ఓ కారు గల్లంతైంది. కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇదే సమయంలో కన్నాపురం వద్ద ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. దీంతో వెంటనే స్థానికులు కారులో ఉన్న డ్రైవర్ను రక్షించగా.. వరద ఉద్ధృతికి కారు గల్లంతైంది.
ఇవీ చదవండి: