ETV Bharat / city

ACCIDENT: కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం - ప్రమాదం

Road Accident: కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. మరో 25 మందికి గాయాలు అయ్యాయి.

ACCIDENT
ACCIDENT
author img

By

Published : Mar 19, 2022, 3:04 PM IST

Road Accident: కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్ణాటకలోని పావగడ పలవలహళ్లి వద్ద ఘటన జరిగింది. వై.ఎన్‌.హొసకోట నుంచి పావగడకు బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రైవేట్‌ బస్సు బోల్తా

ప్రమాదంలో గాయపడిన వారిని పావగడలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: Gachibowli Road Accident: హోలీ రోజు పబ్​ తెరిచారు.. ప్రమాదానికి అదే కారణమా.?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.