హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ వస్త్ర దుకాణంలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సినీనటి అర్చన, పలువురు మోడళ్లు ర్యాంప్‌వాక్‌తో సందడి చేశారు. ఆ దుకాణంలో నిర్వహించి ఓ బిగ్గెస్ట్ సేల్‌ను నటి అర్చన ప్రారంభించారు.
![ప్రముఖ వస్త్ర దుకాణంలో మోడళ్ల సందడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8964036_act.jpg)
నగరంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వస్తున్నాయని.. నటి అర్చన అన్నారు. కొవిడ్ కారణంగా వ్యాపార సంస్థలు, నటులు తీవ్ర ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.
![ప్రముఖ వస్త్ర దుకాణంలో మోడళ్ల సందడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8964036_act2.jpg)
ఇదీ చూడండి: ట్యాంక్‌బండ్ మరింత అందంగా.. ప్రణాళిక సిద్ధం చేస్తున్న హెచ్ఎండీఏ