ETV Bharat / city

పది మందితో భాజపా స్టార్​ క్యాంపెయినర్​ జాబితా - ghmc elections-2020

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ కసరత్తులు ముమ్మరం చేసింది. అందులో భాగంగా 10 మందితో కూడిన స్టార్​ క్యాంపెయినర్​ జాబితాను విడుదల చేసింది.

bjp star campaigners list in ghmce elections
పది మందితో భాజపా స్టార్​ క్యాంపెయినర్​ జాబితా
author img

By

Published : Nov 20, 2020, 3:46 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారానికి పదిమందితో కూడిన స్టార్ క్యాంపెయినర్​ జాబితాను భాజపా ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేతలు మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్​రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్​ రావు ఆ జాబితాలో ఉన్నారు.

ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్​, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ప్రచారం ముగిసే వరకు ఉదయం సమయంలో మేడ్చల్​ అర్బన్, రంగారెడ్డి అర్బన్​ జిల్లాల్లో... సాయంత్రం సికింద్రాబాద్​ పార్లమెంట్​ పరిధిలో రోడ్​షోలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: గ్రేటర్‌ ఎన్నికల్లో రెండో జాబితా విడుదల చేసిన భాజపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.