ETV Bharat / city

ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేసీఆర్‌ను ప్రజలే ఇంటికి పంపిస్తారు'

bjp st morcha national president fire on kcr: తెలంగాణ ప్రభుత్వం గిరిజనులను అణిచివేస్తోందని భాజపా ఎస్టీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ సమీర్‌ ఓరన్‌ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని.. గిరిజనుల నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు.

bjp st morcha national president
భాజపా ఎస్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
author img

By

Published : Feb 18, 2022, 1:03 PM IST

bjp st morcha national president fire on kcr: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని భాజపా ఎస్టీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ సమీర్‌ ఓరన్‌ విమర్శించారు. ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం గిరిజనులను అణిచివేస్తోందని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ సోయం బాపురావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్‌ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. గిరిజనుల నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేసీఆర్‌ను ప్రజలే ఇంటికి పంపిస్తారని జోష్యం చెప్పారు. ఆదివాసులు, గిరిజనులకు వ్యతిరేకంగా కేసీఆర్‌ సర్కార్‌ పనిచేస్తోందన్నారు. సమక్క, సారలమ్మ జాతర కోసం కేంద్రం రెండున్నర కోట్లు కేటాయించిందని తెలిపారు.

ఇదీ చదవండి:Dk aruna fire on Trs: ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.