- హైదరాబాద్: జేపీ నడ్డాతో ముగిసిన నితిన్ సమావేశం
- ఇద్దరి మధ్య దాదాపు గంటసేపు జరిగిన చర్చలు
- నోవాటెల్ హోటల్ నుంచి ఇంటికి బయల్దేరిన నితిన్
LIVE UPDATES జేపీ నడ్డాతో ముగిసిన నితిన్ సమావేశం - bjp public meeting latest news
20:29 August 27
జేపీ నడ్డాతో ముగిసిన నితిన్ సమావేశం
19:44 August 27
జేపీ నడ్డాతో సమావేశమైన హీరో నితిన్
- హైదరాబాద్: జేపీ నడ్డాతో సమావేశమైన హీరో నితిన్
- నోవాటెల్ హోటల్‌లో జేపీ నడ్డా, నితిన్ సమావేశం
19:30 August 27
శంషాబాద్ నోవాటెల్‌కు చేరుకున్న నటుడు నితిన్
- శంషాబాద్ నోవాటెల్‌కు చేరుకున్న నటుడు నితిన్
- కాసేపట్లో జేపీ నడ్డాతో సమావేశంకానున్న నితిన్
19:02 August 27
శంషాబాద్ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్న జేపీ నడ్డా
- శంషాబాద్ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్న జేపీ నడ్డా
19:01 August 27
కేసీఆర్ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉంది: బండి సంజయ్
- భాజపా కార్యకర్తలు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తారు: బండి సంజయ్
- ప్రజాసంగ్రామ యాత్రలో ఎంతో క్రమశిక్షణతో కార్యకర్తలు పనిచేశారు: బండి సంజయ్
- పోలీసులకు భాజపా ఎప్పడూ వ్యతిరేకంగా కాదు: బండి సంజయ్
- కేసీఆర్‌కు ధైర్యముంటే రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలి: బండి సంజయ్
- ప్రతి చేతికి పని..ప్రతి చేనుకు నీరు భాజపా సిద్ధాంతం: బండి సంజయ్
- కేసీఆర్ ఘడియలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే ఉంది: బండి సంజయ్
- నాలుగో ప్రజాసంగ్రామ యాత్ర ఈ వేదికగానే ప్రకటిస్తున్నాం: బండి సంజయ్
- సెప్టెంబర్ 12నుంచి నాలుగో ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నాం: బండి సంజయ్
18:35 August 27
భాజపా మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది: బండి సంజయ్
- భాజపా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు: బండి సంజయ్
- కేసీఆర్ కేవలం ఆయన కుటుంబం కోసమే పనిచేస్తారు: బండి సంజయ్
- భాజపా మాత్రం దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంది
- తెలంగాణ కోసం 1400 మంది ప్రాణాలు అర్పించారు: బండి సంజయ్
- చీమలు పెట్టిన పుట్టలో పాము చేరినట్లు కేసీఆర్ వచ్చి చేరారు
- భాజపా మత విద్వేషాలు రెచ్చగొడుతోందని దుష్ప్రచారం చేస్తున్నారు
- భాజపా మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది: బండి సంజయ్
- డిండి ప్రాజెక్టును తెరాస సర్కారు నిర్లక్ష్యం చేసింది: బండి సంజయ్
- ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల హామీ ఏమైంది: బండి సంజయ్
18:04 August 27
- వరంగల్ జిల్లాలోని ఆలయాలను కేసీఆర్ పట్టించుకోలేదు
- కూలిపోయే దశలో ఉన్న కాకతీయుల కళామండపాన్ని పట్టించుకోలేదు
- కాకతీయుల కళామండపాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆధునీకరిస్తోంది
- అమృత్ పథకం కింద నిధులు ఇస్తే తెరాస సర్కారు ఖర్చు చేయలేదు
- వరంగల్ జిల్లాకు కేంద్రప్రభుత్వం సైనిక్ స్కూల్‌ను మంజూరు చేసింది
- సైనిక్ స్కూల్ నిర్మాణం కోసం కేసీఆర్ భూమి కేటాయించటం లేదు
- గిరిజన యూనివర్సిటీ కోసం కూడా భూమి కేటాయించటం లేదు
- ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని దింపితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం
- భాజపా అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 రిజర్వేషన్లు ఇస్తాం: కిషన్‌రెడ్డి
- భాజపాను గెలిపిస్తే రాష్ట్రంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొంటుంది
17:44 August 27
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ను వీడింది లేదు, వరంగల్‌లో అభివృద్ధి చేసింది లేదు
- మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చేస్తోంది: కిషన్‌రెడ్డి
- వరంగల్‌లో కుర్చీ వేసుకుని కూర్చుని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ అన్నారు
- కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ను వీడింది లేదు, వరంగల్‌లో అభివృద్ధి చేసింది లేదు
- లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఏమైందో అందరికీ తెలుసు
- యాదాద్రి నుంచి వరంగల్‌కు రూ.388 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించింది
- జగిత్యాల నుంచి కరీంనగర్ రోడ్డుకు రూ.4వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నాం
17:37 August 27
అవినీతికి పాల్పడినందునే కేసీఆర్‌లో భయం మొదలైంది
- తెలంగాణలో కేసీఆర్ ఒక నయానిజాం వలే వ్యవహరిస్తున్నారు
- చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ కూడా కేసీఆర్ వంటి ఆంక్షలే విధించారు
- మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మిస్తామని వరంగల్ జైలును కూల్చారు
- ఇన్ని రోజులు గడుస్తున్నా వరంగల్‌లో మల్టీస్పెషాల్టీ నిర్మించలేదు
- జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి రూ.3500 కోట్లు కేటాయించాం: జేపీ నడ్డా
- తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ.200 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది
- కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ భారీగా అవినీతికి పాల్పడ్డారు: జేపీ నడ్డా
- కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ను ఏటీఏంగా మార్చుకున్నారు
- ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని నిర్వహించటం లేదు
- అవినీతికి పాల్పడినందునే కేసీఆర్‌లో భయం మొదలైంది
- అవినీతి, కుటుంబ పాలనను అంతం చేయాల్సిన సమయం వచ్చింది
17:21 August 27
కాకతీయులు ఏలిన వరంగల్ గడ్డకు నమస్కారాలు
- కాకతీయులు ఏలిన వరంగల్ గడ్డకు నమస్కారాలు: జేపీ నడ్డా
- తెరాస పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: జేపీ నడ్డా
- సభకు ముందురోజు అనుమతి రద్దు చేయించారు: జేపీ నడ్డా
- హైకోర్టును ఆశ్రయించిన సభకు అనుమతి పొందాం: జేపీ
- పాదయాత్ర చేయకుండా బండి సంజయ్‌ను అడ్డుకున్నారు
- కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే ప్రజా సంగ్రామయాత్ర లక్ష్యం

17:13 August 27
బహిరంగసభకు హాజరైన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
- హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో భాజపా సభ
- బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా సభ
- బహిరంగసభకు హాజరైన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
- బహిరంగ సభకు హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, డి.కె.అరుణ
- బాలసముద్రంలో కూరపాటి వెంకటనారాయణను కలిసిన జేపీ నడ్డా
16:58 August 27

16:31 August 27
కాసేపట్లో ఆర్ట్స్ కాలేజీలోని బహిరంగ సభకు హాజరుకానున్న జేపీ నడ్డా
- వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న భాజపా నేతలు
- భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్
- భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న లక్ష్మణ్, డి.కె.అరుణ
- కాసేపట్లో ఆర్ట్స్ కాలేజీలోని బహిరంగ సభకు హాజరుకానున్న జేపీ నడ్డా
15:47 August 27
వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడి వద్దకు చేరుకున్న జేపీ నడ్డా
- వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడి వద్దకు చేరుకున్న జేపీ నడ్డా
- నడ్డాతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్
15:32 August 27
ముగిసిన బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర
- వరంగల్: ముగిసిన బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర
- వరంగల్ భద్రకాళి ఆలయం వరకు సాగిన పాదయాత్ర
- చివరిరోజు 14 కిలోమీటర్లు నడిచిన బండి సంజయ్
- నడ్డాతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న బండి సంజయ్
14:34 August 27
నోవాటెల్ హోటల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన నడ్డా
- నోవాటెల్ హోటల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన నడ్డా
- శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు వెళ్లనున్న నడ్డా
- వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న జేపీ నడ్డా
- సాయంత్రం 4 గం.కు బహిరంగ సభలో పాల్గొననున్న నడ్డా
14:15 August 27
నోవాటెల్ నుంచి హనుమకొండకు జేపీ నడ్డా

14:07 August 27
శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో క్రికెటర్ మిథాలీరాజ్‌తో జేపీ నడ్డా భేటీ
- భేటీలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తరుణ్ చుగ్
- అనంతరం భాజపా ముఖ్యనేతలతో సమావేశంకానున్న జేపీ నడ్డా
- రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆరా తీయనున్న జేపీ నడ్డా
- మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొననున్న నడ్డా
- శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌కు నడ్డా

13:53 August 27
ముగిసిన బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర
- శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న జేపీ నడ్డా
- సతీసమేతంగా హైదరాబాద్‌కు వచ్చిన జేపీ నడ్డా

- శంషాబాద్ నోవాటెల్‌లో మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌తో భేటీ కానున్న నడ్డా