ETV Bharat / city

LIVE UPDATES: తెలంగాణలో డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుంది: మోదీ

author img

By

Published : Jul 3, 2022, 3:15 PM IST

Updated : Jul 3, 2022, 7:41 PM IST

BJP VIAJAY SANKALPA SABHA
BJP VIAJAY SANKALPA SABHA

19:37 July 03

తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చా..

కొత్త జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చాం: మోదీ

తెలుగులో సాంకేతిక, వైద్యవిద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారం: మోదీ

తెలంగాణలో రూ.35 వేల కోట్లతో 5 భారీ ప్రాజెక్టులు చేపట్టాం: మోదీ

తెలంగాణలో ప్రతి పల్లెకూ రోడ్లు అనుసంధానం చేస్తున్నాం: మోదీ

మహిళా శక్తిని దేశ శక్తిగా మార్చేందుకు చర్యలు: మోదీ

బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా పెరిగింది: మోదీ

తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మిస్తాం: మోదీ

డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణలో సత్వర అభివృద్ధి: మోదీ

డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తోనే ప్రతి పట్టణం, పల్లె అభివృద్ధి చెందుతాయి: మోదీ

తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చా: ప్రధాని మోదీ

తెలంగాణ అభివృద్ధే మా పార్టీ ప్రాధాన్యత: ప్రధాని మోదీ

భాజపాపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోంది: ప్రధాని

19:26 July 03

దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచాం: మోదీ

ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారింది: మోదీ

మా పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నాం: మోదీ

తెలంగాణ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం: మోదీ

పంటలకు కనీస మద్దతు ధర పెంచాం: ప్రధాని మోదీ

మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోంది: మోదీ

భాగ్యనగరంలో అనేక పైవంతెనలు నిర్మించాం: మోదీ

హైదరాబాద్‌ చుట్టూ ప్రాంతీయ రింగ్‌రోడ్డు కూడా నిర్మిస్తున్నాం: మోదీ

మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండురెట్లు పెరిగాయి: మోదీ

19:13 July 03

తెలంగాణ పవిత్ర భూమి..

దళితులు, ఆదివాసీల ఆకాంక్షలను భాజపా నెరవేర్చింది: మోదీ

కరోనా కష్టకాలంలో ఇక్కడున్న ప్రతి కుటుంబానికి అండగా ఉన్నాం: మోదీ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మంచి ఫలితాలు వచ్చాయి: మోదీ

తెలంగాణ ప్రజలకు మా పార్టీపై నమ్మకం ఎన్నోరెట్లు పెరిగింది: మోదీ

ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పురిటిగడ్డ: మోదీ

తెలంగాణ పవిత్ర భూమి: ప్రధాని మోదీ

దేశప్రజలకు యాదాద్రి, జోగులాంబ, భద్రకాళి ఆశీస్సులు ఉంటాయి: మోదీ

సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. మంత్రంతో తెలంగాణ అభివృద్ధి: మోదీ

8 ఏళ్లుగా దేశప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించాం: మోదీ

19:04 July 03

తెలంగాణ గడ్డకు నమస్కారం..

  • ప్రసంగం ప్రారంభంలో తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ
  • ఎంతోదూరం నుంచి వచ్చిన ప్రతీ కార్యకర్తకు అభినందనలు: మోదీ
  • సోదర, సోదరీమణులకు నమస్కారాలు: ప్రధాని మోదీ
  • తెలంగాణ మొత్తం ఈ మైదానంలో కూర్చున్నట్లు ఉంది: మోదీ
  • తెలంగాణ గడ్డకు శిరసు వంచి నమస్కరిస్తున్నా: ప్రధాని మోదీ
  • హైదరాబాద్‌ నగరం అన్నిరంగాల వారికి అండగా నిలుస్తోంది: మోదీ

18:58 July 03

భాజపాకు కొత్త ఉత్సాహం వచ్చింది

  • కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ ఏటీఎంలా మార్చుకున్నారు: నడ్డా
  • తెలంగాణ రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది: నడ్డా
  • తెరాస కారులో కేసీఆర్ కుటుంబానికి తప్ప మరొకరికి చోటులేదు: నడ్డా
  • తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి: నడ్డా
  • ప్రియతమ నేత మోదీని చూసేందుకు ఇంతమంది పోటెత్తారు: నడ్డా
  • తెలంగాణలో కేసీఆర్ పాలన పోవడం.. భాజపా పాలన రావడం ఖాయం..: నడ్డా
  • కేసీఆర్‌ అవినీతి, అక్రమాలు చూసి ప్రజలు విసిగిపోయారు: నడ్డా
  • కేసీఆర్‌ను దింపి భాజపాను అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు: నడ్డా
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో భాజపాకు కొత్త ఉత్సాహం వచ్చింది: నడ్డా
  • రఘునందన్‌, ఈటల విజయం.. భాజపా అధికారంలోకి వస్తుందనేందుకు సూచన: నడ్డా

18:46 July 03

పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోతాయి..

  • ప్రధాని మోదీపై తెరాస నేతల విమర్శలు చూస్తే బాధగా ఉంది: బండి సంజయ్‌
  • మోదీని ఎందుకు తిడుతున్నారో తెరాస నేతలు చెప్పాలి: బండి సంజయ్‌
  • కరోనా టీకాలు ఉచితంగా ఇచ్చినందుకా మోదీని తిట్టాలి?: బండి సంజయ్‌
  • పేదప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నందుకా మోదీని తిట్టాలి?: బండి సంజయ్‌
  • ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థులను తీసుకువచ్చినందుకా మోదీని తిట్టాలి?: బండి సంజయ్‌
  • దేశ ప్రజల పాలిట దేవుడు.. మోదీ..: బండి సంజయ్‌
  • పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోతాయి: బండి సంజయ్‌
  • కొత్త రాష్ట్రం తెలంగాణకు కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తోంది: బండి సంజయ్‌
  • రాజకీయ లబ్ధి కోసమే మోదీని కేసీఆర్ తిడుతున్నారు: బండి సంజయ్‌

18:28 July 03

ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

  • భాజపా విజయ సంకల్ప సభ వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని
  • ప్రధాని మోదీకి స్వాగతం పలికిన భాజపా శ్రేణులు
  • భాజపా శ్రేణులకు అభివాదం చేసిన ప్రధాని మోది

18:20 July 03

ప్రజలు బాధతో ఉన్నారు

  • కేసీఆర్‌కు జవాబు ఇచ్చేందుకు భారీసంఖ్యలో భాజపా శ్రేణులు తరలివచ్చాయి: గోయల్‌
  • మోదీ మార్గదర్శకంలో తెలంగాణలోనూ భాజపా సర్కారు వస్తుంది: గోయల్‌
  • అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని భాజపా కాంక్షిస్తోంది: గోయల్‌
  • తెరాస ప్రభుత్వ పాలనపై ప్రజలు బాధతో ఉన్నారు: గోయల్‌
  • తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకత గ్రామగ్రామాన కనిపిస్తోంది: గోయల్‌
  • అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపులను ఇక తెలంగాణ భరించదు: గోయల్‌
  • తెలంగాణ ప్రజలకు అవినీతిరహిత ప్రభుత్వం కావాలి: గోయల్‌
  • భాజపా ప్రభుత్వం కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు: గోయల్‌
  • జీహెచ్‌ఎంసీలో మాకు వచ్చిన 50 సీట్లు ట్రయలర్‌ మాత్రమే: గోయల్‌
  • తెలంగాణలోని అనేక ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోంది: గోయల్‌

18:17 July 03

సభా వేధికగా భాజపాలోకి కొండా విశ్వేశ్వరరెడ్డి..

కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జేపీ నడ్డా

18:01 July 03

అధికారంలోకి వచ్చి తీరతాం..

  • వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపాదే విజయం: అమిత్‌షా
  • ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అధికారంలోకి వచ్చి తీరతాం: అమిత్‌షా
  • కేటీఆర్‌ను ఎలా సీఎం చేయాలనేదే కేసీఆర్ ఆలోచన: అమిత్‌షా
  • తెలంగాణ ఉద్యమ సమయంలో మేం మద్దతిచ్చాం: అమిత్‌షా
  • గతంలో మేం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు సమస్యలు రాలేదు: అమిత్‌షా
  • తెరాస కారు స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ చేతుల్లో ఉంది: అమిత్‌షా
  • పటేల్ లేకుంటే హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో భాగం అయ్యేది కాదు: అమిత్‌షా
  • హైదరాబాద్‌ విమోచన దినాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు: అమిత్‌షా
  • ఒవైసీ అంటే భయం వల్లే విమోచన దినాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు: అమిత్‌షా
  • 8 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా?: అమిత్‌షా
  • సచివాలయానికి వెళ్తే ప్రభుత్వం పడిపోతుందని తాంత్రికుడు చెప్పాడు: అమిత్‌షా
  • అందుకే కేసీఆర్‌ సచివాలయానికి వెళ్లడం లేదు: అమిత్‌షా
  • వచ్చే ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం మాకే దక్కుతుంది: అమిత్‌షా
  • దేశం పురోగమిస్తుంటే.. తెలంగాణ తిరోగమిస్తోంది..: అమిత్‌షా
  • తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకుతాం: అమిత్‌షా
  • తెరాస నెరవేర్చని హామీలన్నీ భాజపా నెరవేరుస్తుంది: అమిత్‌షా
  • తెలంగాణ ప్రజల ఆకాంక్షలను భాజపాయే నెరవేరుస్తుంది: అమిత్‌షా
  • మేం వచ్చాక సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తాం: అమిత్‌షా

17:57 July 03

తెలంగాణలో అరాచక పరిపాలన..'

  • తెలంగాణలో అరాచక పరిపాలన సాగుతోంది: యోగి ఆదిత్యనాథ్‌
  • రాష్ట్ర ప్రజలకు ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అందట్లేదు: యోగి
  • యూపీలో 15 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇస్తున్నాం: యోగి
  • రెండ్రోజులుగా హైదరాబాద్‌లో అనేక అంశాలపై మథనం చేశాం: యోగి
  • సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ భావనతో ముందుకెళ్తున్నాం: యోగి

17:56 July 03

కేసీఆర్‌ నుంచి భాజపా ఏం నేర్చుకోవాలో ఆయన చెప్పాలి: కిషన్‌రెడ్డి

కుటుంబ పాలనను భాజపా నేర్చుకోవాలా?: కిషన్‌రెడ్డి

సచివాలయానికి రాని మీ నుంచి మేం నేర్చుకోవాలా?: కిషన్‌రెడ్డి

నిజమైన ప్రజాస్వామ్య పాలనను భాజపా చూపుతోంది: కిషన్‌రెడ్డి

తెలంగాణ ద్రోహులను వెంటపెట్టుకోని కేసీఆర్‌ పాలన చేస్తున్నారు: కిషన్‌రెడ్డి

17:56 July 03

  • భాజపాను చూస్తే కేసీఆర్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: డీకే అరుణ
  • అబద్ధాలు చెప్పి కేసీఆర్‌ రెండుసార్లు అధికారంలోకి వచ్చారు: డీకే అరుణ్‌
  • ప్రాజెక్టుల పేరు చెప్పి తెలంగాణ నిధులు దోచుకున్నారు: డీకే అరుణ
  • మోదీ నాయకత్వంలో భాజపా గ్రామాగ్రామాన బలపడుతోంది: డీకే అరుణ
  • కేసీఆర్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: డీకే అరుణ

17:56 July 03

  • విజయసంకల్ప సభకు హాజరైన అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరి
  • విజయసంకల్ప సభకు హాజరైన హరియాణా సీఎం

17:56 July 03

  • హైదరాబాద్‌లో మోదీ ఫొటోలు కనిపించవద్దని కేసీఆర్‌ కుట్ర చేశారు: ఈటల
  • నగరంలో భాజపా, మోదీ ఫ్లెక్సీలు కనిపించవద్దని కేసీఆర్‌ కుట్ర చేశారు: ఈటల
  • ఫ్లెక్సీలపై మోదీ ఫొటో లేదేమో... కానీ ప్రజల గుండెల్లో ఉంది: ఈటల
  • ఎస్సీ బిడ్డను రాష్ట్రపతిగా చేసిన ఘనత ప్రధాని మోదీది: ఈటల
  • ఇప్పుడు ఎస్టీ మహిళను రాష్ట్రపతిగా చేయాలని నిశ్చయించారు: ఈటల
  • ఎస్సీని ముఖ్యమంత్రిగా చేస్తానని మాట తప్పిన వ్యక్తి కేసీఆర్: ఈటల
  • ఎస్సీ నేతకు ఉపముఖ్యమంత్రి ఇచ్చి కొన్నాళ్లకే తొలగించారు: ఈటల
  • రాష్ట్రపతిగా ఎస్టీ బిడ్డను జీర్ణించుకోలేక కేసీఆర్‌ వేరొకరికి మద్దతిస్తున్నారు: ఈటల

17:02 July 03

సర్దార్‌ పటేల్ కృషి వల్లే తెలంగాణ భారత్‌లో విలీనమైంది

  • తెలంగాణ భాజపా నేతలు, కార్యకర్తలకు అభినందనలు: రవిశంకర్‌ ప్రసాద్‌
  • దేశానికి భాజపా అవసరం గురించి మోదీ సవివరంగా చెప్పారు: రవిశంకర్‌ ప్రసాద్‌
  • విశాల భారతదేశంను సర్దార్‌ పటేల్‌ కాక్షించారు: రవిశంకర్‌ ప్రసాద్‌
  • సర్దార్‌ పటేల్ కృషి వల్లే తెలంగాణ భారత్‌లో విలీనమైంది
  • బంగాల్‌, కేరళలో భాజపా శ్రేణులపై దాడులు జరిగాయి
  • కేరళ, తెలంగాణలో కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
  • సుదీర్ఘకాలం పాలించిన పార్టీలు ఇప్పుడు నిష్క్రమణ దారిలో ఉన్నాయి
  • ఏక్ భారత్‌.. శ్రేష్ఠ్‌ భారత్‌, సబ్‌కా సాత్‌... సబ్‌కా వికాస్‌ మా నినాదమని మోదీ చెప్పారు
  • కరోనా రూపంలో అందరికీ పెద్ద సవాలు ఎదురైంది: రవిశంకర్‌ ప్రసాద్‌
  • ప్రధాని మోదీ దూరదృష్టితో సవాలును అధిగమించాం: రవిశంకర్‌ ప్రసాద్‌
  • దేశం మొత్తానికి 200 కోట్ల కొవిడ్‌ టీకాలు ఉచితంగా అందిస్తున్నాం
  • దేశవ్యాప్తంగా భాజపా విస్తరిస్తోంది: రవిశంకర్‌ ప్రసాద్‌
  • దేశంలో సర్వజనహితం కాక్షించి పాలనసాగిస్తున్నాం

16:59 July 03

పలు అంశాలపై తీర్మానాలు, ఆమోదం..

  • హైదరాబాద్‌: ముగిసిన భాజపా కార్యవర్గ సమావేశాలు
  • హెచ్‌ఐసీసీలో రెండ్రోజుల పాటు జరిగిన భాజపా కార్యవర్గం సమావేశం
  • భాజపా కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు, ఆమోదం
  • కార్యవర్గ సమావేశాల ముగింపు ప్రసంగం చేసిన ప్రధాని మోదీ

16:39 July 03

తెలంగాణ ఎగ్జిబిషన్‌..

  • హెచ్‌ఐసీసీలో తెలంగాణకు సంబంధించి ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు
  • తెలంగాణ పోరాటం, భాజపా తెలంగాణ చరిత్ర తెలిపేలా ఎగ్జిబిషన్‌
  • హెచ్‌ఐసీసీలో తెలంగాణ ఎగ్జిబిషన్‌ను సందర్శించనున్న అమిత్‌ షా
  • తెలంగాణ సంస్కృతి తెలిపేలా ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ భాజపా
  • అందరూ సందర్శించాలని జాతీయ నేతలను కోరిన తెలంగాణ నేతలు
  • తెలంగాణ ఎగ్జిబిషన్‌ను ఇప్పటికే తిలకించిన పలువురు నేతలు

16:34 July 03

ముగిసిన భాజపా కార్యవర్గ సమావేశాలు..

  • కార్యవర్గ సమావేశంలో ముగింపు ప్రసంగం చేసిన ప్రధాని మోదీ

16:32 July 03

  • హైదరాబాద్: పెరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటున్న భాజపా నేతలు
  • పెరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

16:22 July 03

పరేడ్‌ గ్రౌండ్‌ ప్రాంతంలో కురుస్తున్న వర్షం

  • సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌ ప్రాంతంలో కురుస్తున్న వర్షం
  • రంగారెడ్డి: రాజేంద్రనగర్, శంషాబాద్, కిస్మత్‌పురాలో వర్షం
  • రంగారెడ్డి: బండ్లగూడ జాగీర్, హైదర్షాకోట్‌, గండిపేట్‌లో వర్షం

15:52 July 03

భాజపా విజయసంకల్ప సభకు గద్దర్

  • భాజపా విజయసంకల్ప సభకు హాజరైన గద్దర్
  • ప్రధాని మోదీ ఏం మాట్లాడతారో వినడానికి వచ్చాను: గద్దర్‌
  • దేశం, తెలంగాణ గురించి ప్రధాని ఏం చెప్తారో చూద్దాం: గద్దర్‌
  • ప్రధాని మోదీ మాట్లాడాక స్పందిస్తా: ప్రజా గాయకుడు గద్దర్‌

15:46 July 03

తెరాస ప్రకటనలన్నీ భయంతో చేస్తున్నవే: పీయూష్ గోయల్‌

  • తెరాస ప్రకటనలన్నీ భయంతో చేస్తున్నవే: పీయూష్ గోయల్‌
  • మోదీ పాపులారిటీ చూసి కేసీఆర్‌ భయపడుతున్నారు
  • మోదీ భయంతోనే 2018లో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు
  • మోదీ కృషి, పనితీరును ప్రపంచమంతా గుర్తించింది: పీయూష్ గోయల్‌
  • కొవిడ్ విషయంలో భారత విధానాన్ని ప్రపంచమంతా ప్రశంసించింది
  • మన రూపాయి విలువ ఇప్పటికి పటిష్టంగానే ఉంది: పీయూష్‌ గోయల్‌

15:29 July 03

సచివాలయానికి రాని ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్‌ ఒక్కరే: కిషన్‌రెడ్డి

  • తెరాస ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది: కిషన్‌రెడ్డి
  • భాజపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై భారీగా జరిమానాలు వేశారు
  • తెరాస ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు
  • తెరాస సర్కార్ స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ చేతిలో ఉంది
  • ప్రగతిభవన్‌లోకి మంత్రులకు ఎవరికీ ప్రవేశం లేదు
  • ఎంఐఎం నేత మాత్రం నేరుగా సీఎం వద్దకు వెళ్తారు: కిషన్‌ రెడ్డి
  • సీఎం కేసీఆర్‌ నెలలో 20 రోజులు ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు
  • ఆరేళ్లుగా సచివాలయానికి ఒక్కరోజు కూడా సీఎం రాలేదు
  • సచివాలయానికి రాని ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్‌ ఒక్కరే
  • రాష్ట్రంలో ఉన్నది తండ్రికుమారుడి నిరంకుశ సర్కార్‌: కిషన్‌రెడ్డి
  • రాష్ట్రంలో మీరు చేస్తున్న అవినీతి చూడమంటారా?: కిషన్‌రెడ్డి
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికలప్పుడు వరదలు వస్తే ఇంటికి రూ.10 వేలు ఇచ్చారు
  • ఎన్నికల తర్వాత ఎంత వరద వచ్చినా ఒక్క రూపాయి సాయం చేయలేదు
  • వాస్తు పేరుతో సచివాలయం కూలగొట్టి వందల కోట్లు వృథా చేశారు
  • 5 ఏళ్లు మంత్రిమండలిలో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదు
  • హుజూరాబాద్‌ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు
  • ఒక్కపైసా ఇవ్వకుండా మంచి మెజార్టీతో భాజపా విజయం సాధించింది
  • తెలంగాణలో అద్భుతమైన మార్పు రాబోతుంది: కిషన్‌రెడ్డి
  • 8 ఏళ్లుగా గ్రామపంచాయతీలకు ఒక్క పైసా ఇవ్వలేదు
  • తెలంగాణలో మార్పు ఖాయం, భాజపా ప్రభుత్వ ఏర్పాటు తథ్యం: కిషన్‌రెడ్డి

15:23 July 03

'కేసీఆర్‌ కుటుంబమే క్యాబినెట్‌గా మారి రాష్ట్రాన్ని దోచుకుంటోంది'

  • ఎందరో ప్రజల బలిదానాల వల్ల తెలంగాణ సాకారమైంది: బండి సంజయ్‌
  • భాజపా మద్దతుతో తెలంగాణ సాకారమైంది: బండి సంజయ్‌
  • నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ సాధించుకున్నాం
  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగట్లేదు
  • ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ నెరవేర్చలేదు
  • కేసీఆర్‌ కుటుంబమే క్యాబినెట్‌గా మారి రాష్ట్రాన్ని దోచుకుంటోంది
  • భాజపా పోరాటం చూసి కేసీఆర్‌లో భయం మొదలైంది: బండి సంజయ్‌
  • తెలంగాణలోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తుంది: బండి సంజయ్‌

15:16 July 03

'కేంద్ర నిధులను రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది'

  • తెలంగాణ ప్రజలు ఎంతో పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించుకున్నారు: పీయూష్‌ గోయల్‌
  • ఒకమంచి ప్రభుత్వం ఏర్పాటై ఆకాంక్షలు నెరవేరుతాయని యువతరం భావించింది
  • 8 ఏళ్ల తెరాస పాలనలో అవినీతి పెరిగింది: పీయూష్‌ గోయల్‌
  • ప్రాణత్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు
  • తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదు
  • నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమం సాగింది
  • తెలంగాణలో ఇప్పటికీ నిరుద్యోగ సమస్య పీడిస్తోంది
  • 8 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు ఎన్నో నిధులు ఇచ్చింది
  • కేంద్ర నిధులను రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది
  • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ బడ్జెట్‌ను భారీగా పెంచారు
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా మంచి ఫలితాలు సాధించింది
  • దుబ్బాక నియోజకవర్గాన్ని భాజపా గెలిచుకుంది
  • హుజూరాబాద్‌లో మంచి మెజార్టీతో గెలిచాం: పీయూష్‌ గోయల్‌
  • 2024లో తెరాస ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపిస్తారు
  • వచ్చే ఎన్నికల్లో భాజపా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
  • ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు అవుతుంది
  • అవినీతిలో కూరుకుపోయిన తెరాస భూస్థాపితమవుతుంది

15:11 July 03

పరేడ్​ గ్రౌండ్​లో భాజపా 'విజయ సంకల్ప సభ'

భాజపా కార్యవర్గ సమావేశాల్లో ప్రతినిధులకు తెలంగాణ వంటకాలు

తెలంగాణ వంటకాలను పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ

కార్యవర్గ సభ్యులకు వడ్డించే పదార్థాలను పరిశీలించిన మోదీ

తెలంగాణ వంటకాల గురించి అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ

నిన్న రెండుసార్లు డైనింగ్ హాలులోకి వెళ్లి పరిశీలించిన మోదీ

ఇవాళ కూడా డైనింగ్ హాలుకు వెళ్లి వంటల గురించి తెలుసుకున్న మోదీ

సుమారు 1500 మందికి 3 రోజులుగా పలు రకాల వంటలు

Last Updated : Jul 3, 2022, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.