ETV Bharat / city

ఎస్​ఈసీ కార్యాలయం వద్ద భాజపా శ్రేణుల ధర్నా..

author img

By

Published : Nov 30, 2020, 12:27 PM IST

Updated : Nov 30, 2020, 1:27 PM IST

bjp
bjp

12:23 November 30

ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని భాజపా నేతల ఆరోపణ

ఎస్​ఈసీ కార్యాలయం వద్ద భాజపా శ్రేణుల ధర్నా..

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద భాజపా నేతలు ఆందోళనకు దిగారు. ఎస్​ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలు తొలగించలేదని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారనే.. టీచర్లకు విధులు అప్పగించలేదని విమర్శించారు.

ఎస్​ఈసీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు భాజపా శ్రేణులు యత్నించారు. అడ్డుకున్న పోలీసులు భాజపా నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, సీఎం కేసీఆర్​కు వ్యతిరేకంగా భాజపా శ్రేణులు నినాదాలు చేశారు.  

ధర్నాలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఇతర భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Last Updated : Nov 30, 2020, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.