ETV Bharat / city

తెరాసకు కౌంట్​డౌన్​ మొదలైంది: లక్ష్మణ్​

తెరాస, కాంగ్రెస్​ పార్టీలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ధ్వజమెత్తారు. తెరాసకు కౌంట్​డౌన్​ మొదలైందన్నారు. ఈనెల 17 పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, 18న జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు.

తెరాసకు కౌంట్​డౌన్​ మొదలైంది: లక్ష్మణ్​
author img

By

Published : Aug 12, 2019, 8:32 PM IST

కాంగ్రెస్​తో తెరాస లాలూచీ పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. తెరాసకు కౌంట్​డౌన్ ప్రారంభమైందన్నారు. బంగారు తెలంగాణ భాజపాతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈనెల 17 న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, 18న కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. దిల్లీలో ఇటీవల భాజపాలో చేరిన మాజీ ఎంపీ వివేక్​ను భాజపా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. లక్ష్మణ్​ సమక్షంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్​ కాషాయ కండువా కప్పుకున్నారు.

తెరాసకు కౌంట్​డౌన్​ మొదలైంది: లక్ష్మణ్​

ఇవీ చూడండి: 'కొడుకును సీఎం చేయడానికే హరీశ్ ​గొంతుకోశారు'

Intro:సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం లో డి ఎస్ పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బృందం పులిచింతల ముంపు గ్రామాలైన రేపల్లె రఘునాధపాలెం వజినేపల్లి గుండ్లపల్లి తదితర గ్రామాలలో పర్యటించారు సాగర్ గేట్లు ఎత్తడం వలన వరద ఉధృతి పెరుగుతుందని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని గ్రామస్తులు ఎవరైనా నది పరివాహక ప్రాంతాల వెళ్లొద్దని సూచించారు ఈరోజే ఇండ్లను ఖాళీ చేసి ఇసురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని గ్రామస్తులకు తెలియపరిచారు నదిలో చేపలు పడుతున్న మత్స్యకారులను వద్దకు తీసుకువచ్చారు వారికి అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు ఒక్కరోజులోనే సాగర్ 26 గేట్లు ఎత్తడం జరిగిందని జాగ్రత్తగా ఉండాలని సూచించారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.