ETV Bharat / city

ప్రగతిభవన్ ముట్టడికి భాజపా కార్పొరేటర్ల యత్నం - ghmc BJP corporators protest at pragathi bhavan

జీహెచ్​ఎంసీ ఫలితాలపై నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్​తో ప్రగతి భవన్​ ముట్టడికి భాజపా కార్పొరేటర్లు యత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

bjp-demands-gazette-notification-on-greater-results
ప్రగతిభవన్ ముట్టడికి భాజపా కార్పొరేటర్ల యత్నం
author img

By

Published : Jan 5, 2021, 12:54 PM IST

Updated : Jan 5, 2021, 1:28 PM IST

గ్రేటర్‌ ఫలితాలపై గెజిట్‌ నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్‌పై... హైదరాబాద్‌లోని హోటల్ హరిత ప్లాజాలో భాజపా కార్పొరేటర్లు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ప్రగతిభవన్​ ముట్టడికి యత్నించారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తంగా ఉన్న పోలీసు బలగాలు.. వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ప్రగతిభవన్ ముట్టడికి భాజపా కార్పొరేటర్ల యత్నం

గ్రేటర్‌ ఫలితాలపై గెజిట్‌ నోటిఫికేషన్ ఇవ్వాలని భాజపా నేతలు డిమాండ్‌ చేశారు. ఎస్​ఈసీ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వట్లేదని ఇటీవలే గవర్నర్‌కు భాజాపా ఫిర్యాదు చేసింది.

Last Updated : Jan 5, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.