జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదానమైన జూన్ 23న... రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని 21 వేల గ్రామాల్లో ప్రతి భాజపా కార్యకర్త పది మొక్కల చొప్పున నాటాలని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చూడండి: టిమ్స్‌ను వెంటనే ప్రారంభించాలి : బండి సంజయ్