సికింద్రాబాద్ సమీపంలోని తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎదుట రోడ్డుప్రమాదం జరిగింది. రహదారి దాటుతున్న ఓ వ్యక్తిని అతివేగంగా వచ్చిన పల్సర్ బైక్ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: పరీక్ష రాసేందుకు వెళ్తే..ఐలవ్యూ చెప్పిన ఇన్విజిలేటర్