అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో... కోఠి ఈషామియా బజార్లో ఏర్పాటు చేసిన దుర్గా దేవి నిమజ్జనానికి సిద్ధమవుతోంది.
కరోనాను అంతమొందించాలనే 31 అడుగుల ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు నిర్వాహకుడు, తెదేపా నాయకుడు గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర తెలిపారు. ఈ రోజు సాయంత్రం శోభాయాత్రతో రాత్రి విక్టరీ ప్లే గ్రౌడ్ మైదానంలో నిమజ్జనం చేయనున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: 'సీఎంగారు ఫాంహౌస్ నుంచి బయటకు రండి.. రైతుల గోడు పట్టించుకోండి'