ETV Bharat / city

బాలాపూర్​ గణేశ్​ నిమజ్జనానికి మోహన్​ భగవత్​ - bhagyanagar ganesh utsav samithi

బాలాపూర్​ గణేశ్​​ నిమజ్జనానికి ముఖ్యఅతిథిగా మోహన్​ భగవత్​, స్వామి ప్రజ్ఞానంద్​ హాజరవుతారని భాగ్యనగర్​ గణేశ్ ​ ఉత్సవ సమితి జనరల్​ సెక్రటరీ భగవంతరావు తెలిపారు. అనంత చతుర్దశి రోజున మాత్రమే నిమజ్జనం చేయాలని తెలిపారు. మండపాల వద్ద డీజేలు, సినిమా పాటలు ఏర్పాటు చేయొద్దని సూచించారు.

బాలాపూర్​ గణేష్​ నిమజ్జనానికి మోహన్​ భగవత్​
author img

By

Published : Sep 6, 2019, 4:43 PM IST

ఈనెల 12న ఉదయం 8 గంటలకు బాలాపూర్ గణేశ్​​ లడ్డూ వేలం వేస్తామని భాగ్యనగర్​ గణేశ్​ ఉత్సవ సమితి జనరల్​ సెక్రటరీ భగవంతరావు తెలిపారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నిమజ్జనానికి ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​భగవత్​, స్వామి ప్రజ్ఞానంద్​ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు. వినాయక నవరాత్రుల సందర్భంగా ఈనెల 10న రవీంద్రభారతిలో భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శోభాయాత్ర రోజున గంగా హారతి ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షనీయమన్నారు.

బాలాపూర్​ గణేశ్​​ నిమజ్జనానికి మోహన్​ భగవత్​

ఇవీ చూడండి: యాదాద్రి శిలలపై కేసీఆర్ శిల్పాన్ని చెక్కినారే..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.