ETV Bharat / city

Banda Prakash resigned: రాజ్యసభ సభ్యత్వానికి బండ ప్రకాశ్‌ రాజీనామా

Banda Prakash resigned
Banda Prakash resigned
author img

By

Published : Dec 2, 2021, 2:25 PM IST

Updated : Dec 2, 2021, 2:50 PM IST

14:23 December 02

Banda Prakash resigned: రాజ్యసభ సభ్యత్వానికి బండ ప్రకాశ్‌ రాజీనామా

Banda Prakash resigned: రాజ్యసభ సభ్యత్వానికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామాను బండ ప్రకాశ్​ సమర్పించారు. ఇటీవలే బండ ప్రకాశ్​ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు.

వరంగల్‌లో 1954 ఫిబ్రవరి 18న జన్మించిన బండప్రకాశ్​.. ఎంఏ, పీహెచ్‌డీ చేశారు. తెలంగాణలోని పలు సామాజిక, స్వచ్ఛంద సంఘాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా ఉన్నారు. వరంగల్‌ పురపాలక సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడైన ఆయన 2017లో తెరాసలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018 మార్చి 23న తెరాస తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ఇదీ చూడండి:

Last Updated : Dec 2, 2021, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.