ETV Bharat / city

శాసనసభ రేపటికి వాయిదా

అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు

author img

By

Published : Sep 12, 2022, 11:28 AM IST

Updated : Sep 12, 2022, 2:07 PM IST

14:06 September 12

  • ఏపీకి రూ.3 వేల కోట్ల విద్యుత్ బకాయిలు ఇవ్వాలని కేంద్రం చెప్పింది: సీఎం
  • మరో రూ.3 వేల కోట్లు వడ్డీ అంటున్నారు..: సీఎం కేసీఆర్‌
  • నెలలోగా కట్టకపోతే చర్యలు తీసుకుంటామని అంటున్నారు: సీఎం
  • ఏపీ నుంచి తెలంగాణకు రూ.17,820 కోట్లు రావాలి: సీఎం
  • రూ.6 వేల కోట్లు మినహాయించుకుని మిగతాది ఇప్పించాలి: సీఎం
  • నేను చెప్పిన విద్యుత్ లెక్కలు అబద్ధమైతే క్షణంలో రాజీనామా చేస్తా: సీఎం

14:06 September 12

  • కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఇప్పుడు తెలంగాణపై పడ్డారు: సీఎం
  • మనకు రావాల్సిన ఆర్‌ఈసీ రుణాలు ఆపేందుకు కుట్రలు: సీఎం
  • శీతాకాల సమావేశాలు 20 రోజులు జరిపి కేంద్రాన్ని ఎండగడతాం: సీఎం
  • సంస్కరణల పేరుతో కేంద్రం చేస్తున్న పనులు ప్రజలకు వివరిస్తాం: సీఎం
  • ఉదయ్ పథకంలో చేరాక అనేక ఇబ్బందులు పెడుతున్నారు: సీఎం
  • మన పింఛన్లు, రైతుబంధు గురించి కేంద్రమంత్రికి ఎందుకు?: సీఎం
  • 10 శాతం విదేశీ బొగ్గు విధిగా కొనాలని కేంద్రం చెబుతోంది: సీఎం
  • రూ.4 వేలకు వచ్చే సింగరేణి బొగ్గు వదిలి రూ.30 వేలు పెట్టి కొనాలా?: సీఎం
  • విదేశీ బొగ్గు కొనకుంటే ఎన్టీపీసీ నుంచి సరఫరా ఉండదని బెదిరింపులు: సీఎం

14:06 September 12

  • తెలంగాణ పథకాలు కావాలని మహారాష్ట్ర, కర్ణాటకలో డిమాండ్లు: సీఎం
  • తమను తెలంగాణలో కలపాలని 50 గ్రామాలు తీర్మానం చేశాయి: సీఎం
  • ఇది పోరాటాల గడ్డ.. ఇక్కడ పిట్ట బెదిరింపులు పనిచేయవు..: సీఎం
  • ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపుతాం: సీఎం కేసీఆర్‌

14:06 September 12

  • ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ స్పందన
  • అర్హత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గిస్తాం: సీఎం

14:06 September 12

  • రాష్ట్రానికి అన్యాయం చేస్తే కేంద్రాన్ని నిలదీద్దాం
  • సంస్కరణల పేరుతో రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఊరుకోం
  • రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి
  • సభను మరో 2 రోజులు జరపాలని కోరుతున్నాం
  • కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేలా తీర్మానం చేయాలి

14:05 September 12

  • విద్యుత్ బిల్లు వెనక్కి తీసుకోవాలని రేపు సభలో తీర్మానం: సీఎం
  • కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని రేపు తీర్మానం: సీఎం
  • గురుకులాల్లో భోజనం, నాణ్యతపై సమీక్షిస్తా: సీఎం కేసీఆర్‌
  • వీఆర్ఏలు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారు: సీఎం
  • అర్హులైన వీఆర్ఏలకు స్కేల్‌ ఇచ్చి వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తాం: సీఎం
  • వీఆర్ఏల మిగతా సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం కేసీఆర్‌

13:16 September 12

  • శాసనసభ రేపటికి వాయిదా

12:14 September 12

  • విద్యుదుత్పత్తిలో భాజపా ప్రభుత్వం చెప్పేవన్నీ గోల్‌మాల్ గోవిందం మాటలే..
  • సౌరశక్తి పేరుతో విద్యుత్ వ్యవస్థను బడాబాబులకు అప్పగించేందుకు చర్యలు
  • చెత్తను వాడుకుని కూడా అద్భుతంగా విద్యుత్ తయారుచేయవచ్చు
  • మనవద్ద పుష్కలంగా చెత్త ఉంది.. దాంతో కావాల్సిన విద్యుత్ తయారుచేయవచ్చు
  • కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ విధానం వల్ల అంధకారంలోకి పోతున్నాం
  • బోర్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని బలవంతం చేస్తున్నారు
  • మేకిన్ ఇండియా అనేది పూర్తి అబద్ధపు ప్రచారం
  • మాంజా, జెండాలు, టపాసులు అన్నీ చైనా నుంచే వస్తున్నాయి
  • విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం
  • అనేక బిల్లులు తెచ్చారు.. జనం ఉద్యమించడంతో వెనక్కి తీసుకున్నారు..
  • రైళ్లు, ఎల్‌ఐసీ సహా దేశంలోని అన్ని రంగాలనూ అమ్మేస్తున్నారు

12:08 September 12

  • అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
  • భాజపాకు ఎప్పుడూ 50 శాతం ఓట్లు రాలేదు
  • ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఎంతో బాధపడుతున్నారు
  • ఇప్పటివరకు 11 రాష్ట్రాలను కూలగొట్టారు
  • రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు
  • భాజపా ప్రభుత్వం ఒక్క మంచిపని చేసిందా?
  • సమయం వచ్చినప్పుడు ప్రజలు తమ బలం ఏంటో చెబుతారు
  • యువత గుండెల్లో రగిలే మంటలు ఆపగలరా?
  • తెలంగాణలో 3 తోకలున్నాయి.. మమ్మల్ని పడగొడతామని అంటున్నారు..
  • ప్రధాని, కేంద్రమంత్రుల అవివేక చర్యలతో దేశం ప్రమాదంలో పడింది

11:58 September 12

  • జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 957 యూనిట్లు
  • తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,250 యూనిట్లు
  • చిన్న దేశాల కంటే మనదేశంలోనే విద్యుత్ వినియోగం తక్కువ
  • తలసరి విద్యుత్ వినియోగంలో మనదేశ ర్యాంకు 104
  • మనదేశంలో అన్ని రంగాలనూ అమ్మేస్తున్నారు
  • ఇంకా అమ్మేందుకు వ్యవసాయ, విద్యుత్ రంగాలే మిగిలాయి
  • సంస్కరణల పేరుతో వ్యవసాయ, విద్యుత్ రంగాలనూ అప్పగించేందుకు ఏర్పాట్లు
  • రైతుల భూములను కబళించేందుకు కుట్రలు జరుగుతున్నాయి
  • కేంద్రం మాటలు వింటే సొంతపొలంలోనే రైతులు కూలీలుగా మారతారు
  • ధాన్యం కొనాలని కోరితే కేంద్రమంత్రులు ఎగతాళి చేస్తున్నారు
  • వ్యవసాయరంగంపై కేంద్రానికి స్పష్టమైన ప్రణాళిక లేదు
  • నూకలు కూడా ఎగుమతి చేయకుండా నిషేధం విధించారు
  • అసమర్థ విధానాలు, దూరదృష్టి లేకపోవడం వల్ల సాగు రంగం సమస్యల్లో ఉంది

11:42 September 12

  • విద్యుత్‌ కేటాయింపుల్లో తెలంగాణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం
  • కేటాయింపుల్లో భాగంగా లోయర్‌ సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టు తెలంగాణకు అప్పగించారు
  • సింగరేణి కాలరీస్‌పై హక్కు తెలంగాణకే ఉంటుందని కేటాయించారు
  • కేంద్ర తొలి భేటీలోనే ఏపీ సీఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారు
  • అప్రజాస్వామికంగా ఏడు మండలాలపై ఆర్డినెన్సు తెచ్చారు
  • శాసనసభకు ప్రతిపాదించకుండానే 7 మండలాలను అప్పగించారు
  • సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును కూడా వారికే కేటాయించారు
  • ప్రధాని మోదీని విమర్శించిన తొలి వ్యక్తిని నేనే
  • దేశంలో ఫాసిస్టు ప్రధాని మోదీ అని విమర్శించాను
  • తెలంగాణ బంద్‌కు కూడా పిలుపునిచ్చాను
  • ఆనాడు తాను సీఎంగా ఎన్నుకోబడ్డాను.. అధికారికంగా బంద్‌కు ఎలా పిలుపునిస్తారని విమర్శించారు
  • ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయాలని బంద్‌ పాటించాం
  • విద్యుత్‌ ప్రాజెక్టు అయినా తెలంగాణకు కేటాయించాలని అనేక లేఖలు రాశా
  • నేను రాసిన లేఖలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు
  • కేంద్ర హయాంలో అంబేడ్కర్‌ స్ఫూర్తిని క్రమంగా కాలరాస్తున్నారు

11:41 September 12

  • విద్యుత్తు చట్టంలో ఎక్కడా సబ్సీడీ తీసేయాలని చెప్పాలేదు: రఘునందన్​రావు
  • సెక్షన్‌ 65లో రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన వర్గాలకు సబ్సీడీలు: రఘునందన్​రావు

11:41 September 12

  • ఎమ్మార్పీఎస్ ఆందోళన అంశాన్ని లేవనెత్తిన భట్టి
  • బీఏసీలో లేని విషయాలను ప్రస్తావించవద్దన్న సభాపతి
  • విద్యుత్‌ అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం: భట్టి
  • కేంద్రం తమకు నచ్చినట్లు చేస్తుంది, రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతుంది
  • ఎక్కడో, ఎవరో ఉత్పత్తి చేసిన విద్యుత్తును కొనాలని కేంద్రం అనడం సమంజసం కాదు
  • దేశ సంపదను వారి సొంత ఆస్తిలా కేంద్ర అమ్ముతుంది
  • పీఎస్‌యూలను అమ్మకానికి పెట్టారు
  • రాష్ట్రం అభివృద్ధి విద్యుత్తుతోనే సాధ్యం
  • విద్యుత్తు పైన రాష్ట్రాలకు పూర్తి హాక్కు ఉండాలి
  • వైఎస్‌ హయాంలోనే రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత విద్యుత్తు ఇవ్వాలనే ప్రణాళికలు రచించాం
  • మెుత్తం లెక్కలు చూస్తే రైతులకు ఇచ్చింది అరకొరే
  • పారిశ్రామికులకు మాత్రం లక్షల కోట్లు మాఫీలు, అదనపు ప్రయోజనాలు
  • రాష్ట్రంలో మీ పార్టీ లేకపోతే సక్రమంగా పరిపాలన అందించరా?
  • డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ లేకపోతే ఆ రాష్ట్రానికి నిధులు ఇవ్వరా?
  • విభజన చట్టంలోని ఏ హామీని నెరవేర్చలేదు
  • ఇటువంటి చట్టాలు.. రాజ్యాంగపైన దాడిగానే నేను భావిస్తున్నాను
  • కేంద్ర ఆర్థిక మంత్రి కలెక్టర్‌ను అవమానిస్తారు
  • రేషన్‌షాప్‌లో లెక్కలు మాట్లాడతారు

11:29 September 12

  • రాష్ట్రాలు ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనది
  • దేశాల విద్యుత్‌ వినియోగాన్ని ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుంది
  • ఉమ్మడి ఏపీలో విద్యుత్‌ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు
  • ఆనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతాలతో ప్రజలు చనిపోయారు
  • బిల్లులు కట్టలేదని విద్యుత్‌ అధికారులు దాడులు చేయబోతే కొందరు విషం తాగి చనిపోయారు
  • విద్యుత్‌ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నాం
  • పునర్విభజన హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు
  • కేంద్ర తొలి కేబినెట్‌ భేటీలోనే తెలంగాణ గొంతు నులిమే ప్రయత్నం

11:23 September 12

  • అభివృద్ధిని అనేక కొలమానాల ప్రకారం చూస్తారు: కేసీఆర్
  • వ్యక్తిగత విద్యుత్తు వినియోగం ఎంత అనేది అభివృద్ధిలో భాగంగా చూస్తారు: కేసీఆర్
  • ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు కోసం చాలా ఇబ్బందులు పడ్డాం: కేసీఆర్
  • అనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతంతో చాలామంది రైతులు చనిపోయారు: కేసీఆర్

11:21 September 12

కేసీఆర్ ఎంట్రీ కోసం కంట్రీ అంతా ఎదురుచూస్తోంది: జీవన్ రెడ్డి

  • కేసీఆర్ ఎంట్రీ కోసం కంట్రీ అంతా ఎదురుచూస్తోంది: జీవన్ రెడ్డి
  • పంటల తెలంగాణను మంటల తెలంగాణగా భాజపా మార్చుతోంది: జీవన్ రెడ్డి
  • తెలంగాణ మోడల్ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు : జీవన్ రెడ్డి

11:19 September 12

LIVE UPDATES: ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు కోసం చాలా ఇబ్బందులు పడ్డాం: కేసీఆర్

కేంద్రం ప్రజల సమస్యలను అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు: బాల్క సుమన్‌

  • కేంద్రం ప్రజల సమస్యలను అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు: బాల్క సుమన్‌
  • కొందరు పారిశ్రామికవేత్తల లబ్ధి కోసమే భాజపా పనిచేస్తోంది: బాల్క సుమన్‌
  • పారిశ్రామికవేత్తలకు లబ్ధిలో భాగంగానే విద్యుత్‌ సవరణ బిల్లు: బాల్క సుమన్‌
  • ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు: బాల్క సుమన్‌
  • తెలంగాణ ప్రజల విద్యుత్‌ కష్టాల నుంచే తెరాస ఆవిర్భవించింది: బాల్క సుమన్‌
  • రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్‌ రంగంలో అద్భుత ప్రగతి సాధించాం: బాల్క సుమన్‌

Last Updated : Sep 12, 2022, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.