హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. గోల్కొండ పరిధిలో కటోర హౌస్ వద్ద యువకుడిపై హత్యాయత్నం జరిగింది. తోటి మిత్రులే మాలిక్ అనే యువకుడిపై కత్తితో దాడిచేసి పరారయ్యారు. చేతులకు గాయాలైన మాలిక్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: దిశపై అసభ్య ప్రచారం చేస్తున్న మరో యువకుడి అరెస్ట్