'ఆశ ఎన్‌కౌంటర్' చిత్ర ట్రైలర్ను ఆదివారం ఉదయం 9.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ సినిమా నవంబర్ 26, 2019న జరిగిన ఒక భయంకరమైన ఘటన ఆధారంగా రూపొందించామని.. ఈ నవంబర్ 26న థియేటర్లలో విడుదల కానుందని పేర్కొన్నారు.
-
The trailer of AASHA ENCOUNTER will release tmrw mrng 9.30 AM ..It’s based on a horrific crime which happened on NOVEMBER 26 th 2019, and the film is releasing in theatres this NOVEMBER 26th pic.twitter.com/dJkkGJ6yTe
— Ram Gopal Varma (@RGVzoomin) October 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The trailer of AASHA ENCOUNTER will release tmrw mrng 9.30 AM ..It’s based on a horrific crime which happened on NOVEMBER 26 th 2019, and the film is releasing in theatres this NOVEMBER 26th pic.twitter.com/dJkkGJ6yTe
— Ram Gopal Varma (@RGVzoomin) October 30, 2021The trailer of AASHA ENCOUNTER will release tmrw mrng 9.30 AM ..It’s based on a horrific crime which happened on NOVEMBER 26 th 2019, and the film is releasing in theatres this NOVEMBER 26th pic.twitter.com/dJkkGJ6yTe
— Ram Gopal Varma (@RGVzoomin) October 30, 2021
హైదరాబాద్ నగర శివారులో ఓ యువతిపై కొంతమంది యువకులు సామూహిక హత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించిన ఈ ఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆనంద్ చంద్రా డైరెక్టర్. శ్రీకాంత్, సోనియా, ప్రవీణ్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్ 26న థియేటర్లలో విడుదల కానుంది.
ఇదీ చూడండి: 'పుష్పకవిమానం' ట్రైలర్.. సాంగ్తో రజనీకాంత్