ETV Bharat / city

దమ్ముంటే హైదరాబాద్​లో సభ పెట్టండి: ప్రధానికి సవాల్ - మోదీ సభ పెట్ట సత్తా చాటాలని సవాల్

భాగ్యనగరంలో గ్రేటర్​ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీపై విమర్శలు సంధించారు. గ్రేటర్​ ప్రచారానికి కేంద్రమంత్రులు కాకుండా.. మోదీ సభ పెట్ట సత్తా చాటాలని సవాల్​ విసిరారు.

Asaduddin challenges Prime Minister Modi in hyderabad
ప్రధాని మోదీకి సవాల్ విసిరిన అసదుద్దీన్
author img

By

Published : Nov 26, 2020, 7:33 AM IST

గ్రేటర్ ఎన్నికల ప్రచారారానికి కేంద్రమంత్రులు కాదు.. ప్రధాని మోదీ సభ పెట్టి సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ డిమాండ్ చేశారు. అక్బర్​బాగ్ డివిజన్​లో ప్రచారం నిర్వహించిన అసద్ స్థానిక ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు రావడం పట్ల తనదైన పద్దతిలో స్పందించారు.

ప్రచారానికి వాళ్లను వీళ్లను పంపడం కాదు, ప్రధాని మోదీ సభ పెట్టాలని సవాలు విసిరారు. ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామని అన్నారు. బిహార్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 220 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలిచిన భాజపా.. ఏడాదిన్నరకే 75 సీట్లకు పడిపోయిందని ఎద్దేవా చేశారు. సీట్లు తగ్గినపుడు పరిస్థితి ఎలా ఉందో అర్ధం కాలేదా అని ప్రశ్నించారు.

ప్రధాని మోదీకి సవాల్ విసిరిన అసదుద్దీన్

ఇదీ చూడండి : 41 డివిజన్లలో.. 49 మంది నేరచరితులు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.