ETV Bharat / city

బల్దియా పాలకమండలి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు - Hyderabad district election officer

గురువారం జీహెచ్​ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి బల్దియా ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్​తో కలిసి ఎస్​ఈసీ పార్థసారథి జీహెచ్​ఎంసీ కౌన్సిల్ హాల్​ను పరిశీలించారు.

Arrangements for the swearing in of GHMC Governing Body members
బల్దియా పాలకమండలి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు
author img

By

Published : Feb 10, 2021, 12:50 PM IST

జీహెచ్​ఎంసీ పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం బల్దియా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. కౌన్సిల్ హాల్​ను ఎస్ఈసీ పార్థసారథి పరిశీలించారు.

గురువారం ఉదయం 11 గంటలకు జీహెచ్​ఎంసీ పాలకమండలి కొలువుదీరనుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రేటర్ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.