ఇవీ చూడండి: 'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'
సందర్శకుల అందుబాటులోకి బాపు మ్యూజియం
ఏపీలోని విజయవాడలో పదేళ్ల క్రితం మూతపడిన బాపు ప్రదర్శన శాల మళ్లీ సందర్శకులకు కనువిందు చేయబోతుంది. 80 శాతం కేంద్ర ప్రభుత్వం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి సుమారు 8 కోట్ల రూపాయలతో ఈ ప్రదర్శన శాలను ఆధునికీకరించారు. ఏడు గ్యాలరీల్లో వందలాది కళాఖండాలను వీక్షకులకు అందుబాటులో ఉంచామంటున్న పురావస్తుశాఖ కమిషనర్ వాణిమోహన్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
సందర్శకుల అందుబాటులోకి బాపు మ్యూజియం : వాణిమోహన్
ఇవీ చూడండి: 'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'