ETV Bharat / city

8 లక్షలు దాటిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు

author img

By

Published : Oct 5, 2020, 9:20 PM IST

రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 8.37 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రుసుముల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.85.21 కోట్ల ఆదాయం సమకూరింది.

Application on LRS crossed eight lakhs
8 లక్షలు దాటిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు

రాష్ట్రంలో అనధికార ఫ్లాట్లు, అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు ఇప్పటి వరకు 8.37 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుం కింద ప్రభుత్వ ఖజానాకు రూ.85.21 కోట్ల ఆదాయం చేకూరింది.

పురపాలక సంఘాల నుంచి 3 లక్షల 36 వేల దరఖాస్తులు, గ్రామపంచాయతీల నుంచి 3 లక్షల 31 వేల దరఖాస్తులు, నగరపాలకసంస్థల నుంచి లక్ష 69 వేల దరఖాస్తులు వచ్చాయి.

ఇదీ చదవండి:ఎల్ఆర్ఎస్​కు ఇప్పటివరకు 7.83 లక్షల దరఖాస్తులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.