ETV Bharat / city

తెలంగాణ చేపట్టే అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలి: ఏపీ

author img

By

Published : Jul 8, 2021, 5:11 PM IST

Updated : Jul 8, 2021, 5:41 PM IST

'తెలంగాణ చేపట్టే అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలి'

17:06 July 08

కృష్ణానదిపై తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టులతో ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను తెలంగాణ కాజేస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు. 8 ప్రాజెక్టులతో 183 టీఎంసీలు వాడేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు.

 అనుమతులు లేకుండానే కృష్ణా నీటిని వినియోగిస్తున్నట్టు ఫిర్యాదు చేసిన ఆయన.. కృష్ణాపై తెలంగాణ అన్యాయంగా చేపట్టే ప్రాజెక్టులను నిలువరించాలని కోరారు.

ఇదీ చదవండి: Jagan: పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: జగన్‌

Last Updated : Jul 8, 2021, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.