AP Budget Session 2022- 23: మార్చి 7 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఉభయ సభలనుద్దేశించి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. మార్చి 8న మంత్రి మేకపాటి మృతిపై సంతాప తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.
11న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మార్చి నెలాఖరు వరకూ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: Telangana Budget Sessions 2022-23 : మార్చి 7 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు