ETV Bharat / city

ఈ-వాచ్ యాప్​పై హైకోర్టులో విచారణ

ఈ-వాచ్ యాప్​పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ ప్రారంభించిన యాప్​నకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. తదుపరి విచారణ మార్చి 5కు వాయిదా పడింది.

ఈ-వాచ్ యాప్​పై హైకోర్టులో విచారణ
ఈ-వాచ్ యాప్​పై హైకోర్టులో విచారణ
author img

By

Published : Feb 26, 2021, 10:47 PM IST

ఏపీ ఎన్నికల సంఘం ప్రారంభించిన ఈ-వాచ్ యాప్​ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘం తీసుకువచ్చిన యాప్​నకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని.. అందుకు సమయం పడుతుందని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:'క్రికెటర్​ అవుతానని కలలో కూడా అనుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.