ETV Bharat / city

AP SEC: నీలం సాహ్ని నియామకంపై విచారణ.. కౌంటర్ దాఖలుకు ఆదేశం - నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసుల వార్తలు

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకంపై దాఖలైన పిటిషన్​ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. నీలం సాహ్నిని కూడా కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

ap sec nilam sawhney
నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసులు
author img

By

Published : Jun 15, 2021, 10:10 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో రాష్ట్రం ప్రభుత్వంతో పాటు నీలం సాహ్నిని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ గతంలోనే పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి : Challan: బైక్​పై ఫోన్​లో మాట్లాడుతూ యువతి ఫోజులు... అవాక్కైన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.