ETV Bharat / city

ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి - ఆనందయ్య మందు తాజా వార్తలు

ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి

author img

By

Published : May 25, 2021, 3:34 PM IST

Updated : May 25, 2021, 4:01 PM IST

15:33 May 25

ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి

ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎల్లుండి హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. ఔషధ పంపిణీ ఖర్చును ప్రభుత్వమే భరించాలని పిటిషనర్లు కోరారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని తెలిపారు.

లోకాయుక్త ఆదేశంతో పంపిణీ నిలిపివేసినట్లు పోలీసులు చెబుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మందు పంపిణీ అడ్డుకునే అధికారం లోకాయుక్తకు లేదన్నారు. పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు.. విచారణకు అనుమతి ఇచ్చింది.

ఇదీ చూడండి: నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

Last Updated : May 25, 2021, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.